Friday, August 22, 2025

ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు: మంత్రి శ్రీనివాస్

ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు: మంత్రి శ్రీనివాస్

AP: ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తోందన్న YCP


ఆరోపణలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. '15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు. 65 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గతంలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకే 80వేల మందికి నోటీసులు ఇచ్చాం. తగిన సర్టిఫికెట్ చూపిస్తే పెన్షన్ వస్తుంది. 9నెలల నుంచి పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోంది' అని తెలిపారు.

ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు: మంత్రి శ్రీనివాస్

ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు: మంత్రి శ్రీనివాస్ AP: ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తోందన్న YCP ఆరోపణలను మంత్రి కొండపల్లి శ్రీనివాస...